ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీవారి సేవలో తనికెళ్ల భరణి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 22, 2022, 02:24 PM

తిరుమల శ్రీవారిని గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి దర్శించుకున్నారు. దర్శనానంతరం వారికి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ మనవడి సర్వజ్ఞ పుట్టివెంట్రుకలు కార్యక్రమం సందర్భంగా తిరుమలకు వచ్చానని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com