ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపే రెండో టీ20.. భారత్ గెలిచేనా?

sports |  Suryaa Desk  | Published : Thu, Sep 22, 2022, 01:24 PM

భారత్, ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. తొలి టీ20లో ఓడిన టీమిండియా ఎలాగైనా రెండో టీ20లో గెలవాలని చూస్తోంది. రెండో టీ20లో టీమిండియా తుది జట్టులో మార్పులు చేసే అవకాశముంది. ఉమేష్ స్థానంలో బుమ్రా, చాహల్​ స్థానంలో అశ్విన్​ ఆడే అవకాశం ఉంది. పంత్ కి కూడా ఛాన్స్ ఇవ్వొచ్చు. రేపటి మ్యాచ్ నాగ్ పూర్ లో రాత్రి 7 గంటల నుంచి జరగనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com