ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అడవిలో టీచర్, స్టూడెంట్ ఆత్మహత్య

national |  Suryaa Desk  | Published : Wed, Sep 21, 2022, 03:13 PM

ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లోని అడవిలో విషాదం చోటు చేసుకుంది. రసూల్‌పూర్ గ్రామంలోని పాఠశాలో వీరేంద్ర(40) అనే ఉపాధ్యాయుడు పని చేస్తున్నాడు. తన వద్ద చదువుకునే 9వ తరగతి విద్యార్థిని (17)తో ఎఫైర్ పెట్టుకున్నాడు. అయితే ఈ ఇద్దరూ సెప్టెంబర్ 3 నుంచి కనిపించకుండా పోయారు. అడవిలో ఓ చెట్టుకు వారిద్దరూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం వారి మృతదేహాలు లభ్యమయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com