ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 21, 2022, 01:58 PM

ఎన్టీఆర్ ను తక్కువ చేసి మాట్లాడేవారు దేశంలోనే ఉండరని ఏపీ సీఎం జగన్ అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ తానెప్పుడూ ఎన్టీఆర్ ను ఒక్క మాట అనలేదని, ఎన్టీఆర్ పేరు చెబితే చంద్రబాబుకు నచ్చదన్నారు. చంద్రబాబు వెన్నుపోటు పొడవకపోయుంటే ఎన్టీఆర్ ఎక్కువకాలం సీఎంగా ఉండేవారని, చంద్రబాబు సీఎం అయ్యేవారు కాదని అన్నారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మారుస్తూ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com