ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాణిపాకంలో భారీగా పెరిగిన భక్తులు

Bhakthi |  Suryaa Desk  | Published : Wed, Sep 21, 2022, 01:13 PM

కాణిపాకం స్వయంబు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం నందు ప్రత్యేక వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలలో సందర్భంగా భక్తులు భారీగా పెరిగారు. కరోనా తర్వాత కాణిపాకంలో నిర్వహించిన బ్రహ్మోత్సవాలకు ఈ సంవత్సరం భక్తుల సంఖ్య పెరిగింది. చవితి రోజు నుంచి తెప్పోత్సవం వరకు ప్రతిరోజు వేలాదిమంది భక్తులు వచ్చారు. రథోత్సవం , పుష్ప పల్లకి, సేవ, కల్పవృక్ష వాహనం , తేప్పోత్సవానికి లెక్కకు మించి భక్తులు విచ్చేశారు. రద్దీ ఎక్కువగా ఉన్న రోజుల్లో చైర్మన్ మోహన్ రెడ్డి , ఈవో సురేష్ బాబు మరియు ఈ ఈ వెంకటనారాయణ దగ్గరుండి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com