ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందరి సహకారంతో బ్రహ్మోత్సవాలు విజయవంతం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 21, 2022, 01:10 PM

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అందరి సహకారంతో విజయవంతంగా ముగిసాయని దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి ఈవో సురేష్ బాబు లు అన్నారు. 21 రోజులపాటు ప్రశాంతంగా పనిచేసిన ఉభయదారులు , అర్చక , వేద పండితులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. పోలీసులకు అన్ని శాఖల అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలలో కళాకారులు అందరికీ అవకాశం కల్పించామని , లక్షలాదిమంది భక్తులకు అన్నదానం చేశామని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com