ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి పంచాంగం : సెప్టెంబరు 21,బుధువారం

Astrology |  Suryaa Desk  | Published : Wed, Sep 21, 2022, 11:35 AM

బుధవారం, సెప్టెంబరు 21, 2022, శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయణం - వర్ష ఋతువు, భాద్రపద మాసం - బహళ పక్షం తిథి:ఏకాదశి రా10.22 వరకు వారం:బుధవారం(సౌమ్యవాసరే) నక్షత్రం:పుష్యమి రా11.52 వరకు యోగం:పరిఘము ఉ10.28 వరకు కరణం:బవ ఉ9.21 వరకు తదుపరి బాలువ రా10.22 వరకు వర్జ్యం:ఉ6.10 - 7.56, దుర్ముహూర్తం:ఉ11.30 - 12.18, అమృతకాలం:సా4.47 - 6.34, రాహుకాలం:మ12.00 - 1.30 యమగండ/కేతుకాలం:ఉ7.30 -9.00సూర్యరాశి:కన్య చంద్రరాశి:కర్కాటకం సూర్యోదయం:5.52  సూర్యాస్తమయం:5.57  సర్వ ఏకాదశి సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com