ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాట్సాప్‌లో త్వరలో మరో కొత్త ఫీచర్

Technology |  Suryaa Desk  | Published : Tue, Sep 20, 2022, 12:24 PM
వాట్సాప్‌ లో మరో ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్‌ తో యూజర్లు తమ గ్రూపులో పోల్‌ నిర్వహించవచ్చు. ఈ ఫీచర్ ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పోల్‌ ఫీచర్‌లో 12 ఆప్షన్ల వరకు యాడ్ చేయొచ్చు. గ్రూపు అడ్మిన్‌ పోల్‌ క్రియేట్ చేసి సభ్యులతో షేర్‌ చేస్తే, వారి తమకు నచ్చిన ఆప్షన్‌ ను సెలెక్ట్‌ చేస్తారు. ప్రస్తుతం ఈ ఫీచర్ పరీక్షల దశలో ఉంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com