ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అసెంబ్లీ పరిసరాల వద్ద ఉద్రిక్తత..!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 19, 2022, 04:06 PM

రైతు సమస్యలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ శాసనసభ పక్షం నిరసన కార్యక్రమం. టిడిపి శాసనసభ పక్షం నిరసన ర్యాలీపై ఆంక్షలు విధించిన పోలీసులు. ఎడ్లబళ్లను ఎత్తుకెళ్ళిన పోలీసులు. తుళ్ళూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు చేరుకొని నిరసనకు దిగిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. పోలీస్ స్టేషన్ నుంచి ఎడ్ల బళ్లను తోసుకుంటూ రోడ్డుపైకి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఎడ్లకు బదులు కాడ తగిలించిలుకొని బండిని లాగిన ఎమ్మెల్యేలు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com