ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పంచాంగం:19-09-2022 సోమవారం

Astrology |  Suryaa Desk  | Published : Mon, Sep 19, 2022, 12:24 PM

వారం: సోమవారం
తిథి: నవమి సా.6:15 వరకు తదుపరి దశమి
నక్షత్రం: ఆర్ధ్ర సా.6:41 వరకు తదుపరి పునర్వసు
శుభసమయం: నవమి-ఆరుద్ర మంచిది కాదు
దుర్ముహూర్తం: మ.12:24 నుండి మ.1:12 వరకు
పునః మ.2:46 నుండి మ.3:34 వరకు
రాహుకాలం: ఉ.7:30 నుండి ఉ.9:00 వరకు
యమగండం: ఉ.10:30 నుండి మ.12:00 వరకు
కరణం: తైతుల సా.5:13
యోగం: వ్యతీపాత ఉ.9:15 వరకు తదుపరి వరీయాన్
సూర్యోదయం: ఉ.5:52
సూర్యాస్తమయం: సా.6:04






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com