ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూజీసీ నెట్ ఫేజ్-2 అడ్మిట్ కార్డులు విడుదల

Education |  Suryaa Desk  | Published : Sat, Sep 17, 2022, 12:21 PM

యూజీసీ నెట్ ఫేజ్-II పరీక్షల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) అడ్మిట్ కార్డ్‌లను విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందు కోసం అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.nic.inను సందర్శించాలి. గతంలో వాయిదా పడ్డ ఈ పరీక్షలు సెప్టెంబర్ 20 నుండి 30 వరకు జరగనున్నాయి. జేఆర్ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత కోసం ఈ పరీక్షను దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com