ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడే సీయూఈటీ-యూజీ ఫలితాలు

Education |  Suryaa Desk  | Published : Thu, Sep 15, 2022, 01:16 PM

కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ-యూజీ) ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) గురువారం రాత్రి 10 గంటలలోపు ప్రకటిస్తుందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఛైర్మన్ ఎం.జగదీష్ కుమార్ తెలిపారు. అభ్యర్థులు తమ ఫలితాలను https://cuet.samarth.ac.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com