ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెరుపు వేగంతో తాబేలు పరుగులు

international |  Suryaa Desk  | Published : Tue, Sep 13, 2022, 11:50 AM

సాధారణంగా తాబేలు అంటే చాలా నెమ్మదిగా వెళ్తుందని మనకు తెలుసు. చిన్నతనం నుంచి తాబేలు-కుందేలు కథలో కూడా విని ఉంటాం. అందులో తాబేలు స్లోగా వెళ్లి, విజయం సాధించిందని తెలుసుకున్నాం. అయితే ఓ తాబేలు మాత్రం తాను అందుకు భిన్నం అంటోంది. మెరుపు వేగంతో పరుగులు తీసి, వావ్ అనేలా చేస్తోంది. ఈ వీడియోను Buitengebieden అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో తాబేలు వేగం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com