ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలో ఆండ్రాయిడ్‌ లో కొత్త ఫీచర్‌

Technology |  Suryaa Desk  | Published : Mon, Sep 12, 2022, 12:49 PM
గూగుల్ త్వరలో కొత్త ఫీచర్ ను తీసుకురానుంది. ఆండ్రాయిడ్ 13 లో క్లియర్‌ కాలింగ్‌ పేరుతో నాయిస్‌ క్యాన్సిలేషన్‌ ఫీచర్‌ ను గూగుల్ తీసుకొస్తుంది. యూజర్‌ ఫోన్‌ మాట్లాడేప్పుడు ఈ ఫీచర్‌ నాయిస్‌ డిస్ట్రబెన్స్‌ ను తగ్గిస్తుంది. ఈ ఫీచర్‌ అన్ని మొబైల్‌ నెట్‌వర్క్‌లకు పనిచేస్తుంది. వైఫై ద్వారా చేసే ఫోన్స్‌ కాల్స్‌ లో ఈ ఫీచర్‌ పనిచేయదని సమాచారం. ఈ ఓఎస్‌ దశలవారీగా అన్ని ఫోన్లలో అందుబాటులోకి రానుంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com