ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తులు

Education |  Suryaa Desk  | Published : Sun, Sep 11, 2022, 11:50 AM

ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని మదనపల్లె, బి. కొత్తకోట, నిమ్మనపల్లె మండలాల్లోని అంగన్వాడీ కార్య కర్తలు, సహాయకుల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడిందని సీడీపీఓ సుజాత శనివారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ 21-35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి, పదో తరగతి ఉత్తీర్ణులై స్థానిక వివాహితులైన వారు అర్హులన్నారు. అంగన్వాడీ పోస్టులు 22 ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఈనెల 16 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com