ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎగ్జిబిషన్‌లో ఊహించని ప్రమాదం

national |  Suryaa Desk  | Published : Mon, Sep 05, 2022, 12:52 PM

పంజాబ్ రాష్ట్రం మొహాలిలోని దసరా గ్రౌండ్‌లో ఆదివారం ఊహించని ప్రమాదం జరిగింది. ఎగ్జిబిషన్ ఫెయిర్​లో 50 అడుగుల ఎత్తు నుంచి స్వింగ్ అకస్మాత్తుగా కిందకు పడిపోయింది. దీంతో అందులో కూర్చున్న పలువురికి గాయాలయ్యాయి. అది కింద పడిన వెంటనే చిన్నారులు స్పృహ కోల్పోయారు. క్షతగాత్రులను వెనువెంటనే ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ప్రమాదంపై అధికారులు విచారణ ప్రారంభించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com