ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్విట్టర్ లో మరో కొత్త ఫీచర్

Technology |  Suryaa Desk  | Published : Sat, Sep 03, 2022, 07:15 AM
ట్విట్టర్​లో ఎడిట్‌ ఫీచర్‌ కావాలంటూ గత కొన్ని రోజుల నుంచి యూజర్లు కోరుతున్న సంగతి తెలిసిందే. కాగా ఎడిట్‌ ఆప్షన్‌ను ప్రవేశపెట్టబోమని ట్విట్టర్​ గతంలో ప్రకటించింది. అయితే పూర్తిస్థాయి యూజర్లకు త్వరలోనే ఎడిట్‌ ట్వీట్ ఫీచర్‌ ను అందుబాటులోకి తీసుకొస్తామని ట్విట్టర్​ శుక్రవారం ప్రకటించింది. ప్రస్తుతం యూజర్లకు కనిపించే ఎడిట్ బటన్‌ పనిచేయదని, ముందుగా ఈ ఫీచర్‌ను ట్విట్టర్​ బ్లూ యూజర్లకు పరిచయం చేయనుంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com