ట్రెండింగ్
Epaper    English    தமிழ்

23 లక్షల ఖాతాలపై వాట్సాప్ నిషేధం

Technology |  Suryaa Desk  | Published : Fri, Sep 02, 2022, 08:37 AM
జులై నెలలో 23 లక్షల ఖాతాలపై నిషేధం విధించినట్లు వాట్సాప్ తెలిపింది. వివిధ యూజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆ అకౌంట్లను బ్యాన్ చేసినట్లు వాట్సాప్ వెల్లడించింది. తప్పుడు సమాచారాన్ని నిరోధించడం, సైబర్ భద్రతను ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాట్సాప్ పేర్కొంది. భారత చట్టాలు, వాట్సాప్ సేవా నిబంధనలను ఉల్లంఘించి ఆ ఖాతాల ద్వారా కొందరు వాట్సాప్‌ను దుర్వినియోగం చేశారని వివరించింది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com