ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు కూడా ఎమ్మెల్యేగా గెలవరు: కొడాలి నాని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 23, 2022, 03:20 PM

రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు కూడా ఎమ్మెల్యేగా గెలవలేరని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఎన్టీఆర్, చిరంజీవి పేర్లు వాడకుండా ఎన్నికలకు వెళ్తే.. పవన్ కళ్యాణ్, చంద్రబాబు గుండుసున్నాతో సమానమన్నారు. పవన్, చంద్రబాబుకు వ్యక్తిగతంగా ఒక్కశాతం ఓటు లేదన్నారు. 60శాతం ఓటింగ్ ఉన్న జగన్ ను ఏం చేయలేరన్నారు. 2024 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో టీడీపీ, జనసేన పీడ విరగడవుతుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com