ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు సికింద్రాబాద్‌ ముత్యాలమ్మ గుడి వద్ద ఏం జరగనుంది?

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 31, 2024, 12:55 PM

HYD: సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి వద్ద దాడి, ఆ తర్వాత జరిగిన నిరసనలు, పోలీసుల లాఠీఛార్జ్ ఘటనల నేపథ్యంలో ఇప్పటికే ఆ ప్రాంతంలో టెన్షన్ నెలకొనగా తాజాగా అఘోరీ ప్రకటనతో ఏం జరగనుందనే ప్రశ్న స్థానికంగా వినిపిస్తోంది. ‘రేపు సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి దగ్గర ఆత్మార్మణ చేసుకుంటా’ అంటూ బుధవారం అఘోరీ ప్రకటన చేసింది. అయితే ఆ అఘోరిని నేడు మంచిర్యాల పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com