కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరుగుతుందని నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఉన్నారు. సోమవారం నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో రూ. 10. 00 లక్షల వ్యయంతో నిర్మించనున్న సి. సి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో నకిరేకల్ మున్సిపాలిటీ చైర్మన్ చెవుగోని రజిత - శ్రీనివాస్, పిఎసిఎస్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు, స్థానిక కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.