ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పట్ల సీఎం రేవంత్ రెడ్డి సీరియస్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 13, 2024, 10:26 AM

తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పట్ల సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ . రాష్ట్రంలో అధికారం కోల్పోయామనే అక్కసుతో కొందరు శాంతి భద్రతలకు విఘాతం కల్పించే ప్రయత్నం చేస్తున్నారన్న రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా రకరకాల కుట్రలకు తెరలేపుతున్నారన్న రేవంత్. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడే విషయంలో సీరియస్ గా వ్యవహరించాలని డీజీపీకి సూచించిన రేవంత్ రెడ్డి. ఈరోజు మధ్యాహ్నం పోలీస్ యంత్రాంగంపై సీఎం ఆదేశాలతో పూర్తి రివ్యూ చేయనున్న డీజీపీ. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ, హైదారాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా ఎవరు ప్రవర్తించినా చర్యలు తప్పనవి హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి. 


 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com