ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్మితా సబర్వాల్ గణేష్ పూజ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 08, 2024, 08:44 PM

దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శనివారం (సెప్టెంబర్ 08న) చిన్నా పెద్దా అంతా వినాయకున్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమంలోనే.. తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ స్మితా సబర్వాల్‌ కూడా బుజ్జిగణపయ్యకు పూజలు చేశారు. తాను విధులు నిర్వహించే కార్యాలయంలోనే.. లంబోధరున్ని ప్రతిష్ఠించిన స్మితా సబర్వాల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com