ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బొల్లారం ప్రభుత్వ పాఠశాలలో బోనాల వేడుకలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 27, 2024, 06:58 PM

బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని మల్లన్న బస్తికి చెందిన బొల్లారం పబ్లిక్ స్కూల్లో శనివారం బోనాల పండుగ ఉత్సవాలను విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ యువత నాయకుడు ప్రవీణ్ రెడ్డి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారి చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు చేశారు










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com