ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మొకర్లబాద్ లో కొనసాగుతున్న వీధి నాటకం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, May 02, 2024, 04:08 PM

మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం పరిధిలోని మొకర్లబాద్ గ్రామంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వీధి నాటకం కొనసాగుతోంది. మహ్మదాబాద్ గ్రామానికి చెందిన పంతులు చెన్నయ్య ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన కళాకారులు పద్య గద్య నాటకాన్ని నేర్చుకుని రోజు విడిచి ప్రదర్శిస్తున్నారు. నాటకాన్ని గ్రామ ప్రజలు ఎంతో ఆసక్తితో తిలకించి లక్ష్మి చెన్నకేశవ స్వామి కథను తెలుసుకుంటున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com