ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్థులు మానసికంగా దృఢంగా ఉండాలి: సంక్షేమఅధికారి బావయ్య

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 20, 2024, 12:30 PM

విద్యార్థులు మానసికంగా దృఢంగా ఉండాలని పరీక్షల సమయంలో మానసిక ఒత్తిళ్లకు గురికాకుండా ఉండాలని జిల్లా సంక్షేమ అధికారి బావయ్య అన్నారు. శుక్రవారం బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పలు అంశాలపై ఆయన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కిషోర్ గౌడ్, తులసి తదితరులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com