ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అత్త, భార్య దాడి.. అల్లుడి ఫిర్యాదు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 18, 2024, 03:10 PM

భార్య, అత్త కలిసి దాడి చేశారని ఓ అల్లుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ సురేష్ వివరాలు.. వనపర్తి జిల్లా అమరచింత మండలం చంద్రఘడ్ గ్రామానికి చెందిన చెన్నారెడ్డి తన భార్యతో మంగళవారం రాత్రి గొడవ పడగా ఆమె కోపంతో తల్లిదండ్రుల గ్రామమైన పామిరెడ్డిపల్లికి వెళ్లిపోయింది. అత్తమామల వద్దే ఉంటున్న తన భార్యను కాపురానికి రమ్మని పిలవడానికి వెళ్తే ఆగ్రహంతో అత్త, భార్య కలిసి దాడి చేశారని బుధవారం ఫిర్యాదు చేశారన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com