ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గదరాలతండ వాసుల నరకయాతన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 18, 2024, 01:52 PM

గదరాల తండ మీదుగా నిర్మాణం అవుతున్న రోడ్డు పనులు మధ్యలోనే ఆగిపోయాయి. తండావాసులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. రోడ్డుపై కంకర వేసి అలాగే వదిలేయడంతో వాహనాలు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బంది నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి త్వరలో పనులు పూర్తి చేయాలని గురువారం ప్రజలు కోరుతున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com