కుత్బుల్లాపూర్ నియోజక వర్గం కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద గురువారం నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యే కేపీ. వివేకానందని కలిసి పలు శుభకార్యాలకు ఆహ్వానించారు. ఎమ్మెల్యే ఆహ్వానాలకు సానుకూలంగా స్పందించారు.