ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రి హరీష్ రావు పర్యటనలో ఉద్రిక్తత

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 07, 2022, 04:52 PM
తెలంగాణ మంత్రి హరీష్ రావు సిద్ధిపేట జిల్లా పర్యటనలో శుక్రవారం ఉద్రిక్తత ఏర్పడింది. అక్బర్‌పేట-భూంపల్లిలో డీసీసీబీ బ్యాంకు ప్రారంభోత్సవానికి మంత్రి హరీష్ రావుతో పాటు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు వెళ్లారు. అయితే ప్లెక్సీలో ఎమ్మెల్యే ఫొటో కనిపించకపోవడంతో బీజేపీ కార్యకర్తలు నిలదీశారు. దీంతో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య మాటల యుద్ధం జరిగింది. తోపులాటకు దిగగా, పోలీసులు అడ్డుకుని సర్ది చెప్పారు.









SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com