ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్ లో భారీ వర్షం.. నదులను తలపిస్తున్నా రోడ్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 26, 2022, 06:56 PM

హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, అమీర్ పేట్, ఎస్సార్ నగర్, కూకట్ పల్లి, కోఠి, మలక్ పేట్, ఎల్బీనగర్ లో భారీ వర్షం కురుస్తోంది. అరగంట వ్యవధిలోనే 5 సెం.మీ వర్షపాతం నమోదైంది. నగరవాసులు 2 గంటల పాటు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని, భారీ వర్షం కారణంగా అన్నిచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని, రోడ్లన్నీ జలమయం అయ్యాయని ట్రాఫిక్ చీఫ్ తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com