ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 26, 2022, 05:09 PM
ఫరూఖ్ నగర్ మండలం ఎలికట్ట గ్రామ పంచాయతి పరిధిలో సోమవారం వాటర్ ట్యాంకర్ ఢీకొని మొగిలిగిద్ద గ్రామానికి చెందిన సలెంకుల్ అశోక్ మృతి చెందాడు. మృతదేహాన్ని షాద్ నగర్ ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఒక్కసారిగా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.









SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com