ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మార్కెట్లో తగ్గిన పత్తిధర

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 24, 2022, 10:10 AM

వరంగల్ ఏనుమాముల మార్కెట్లో శుక్రవారం తెల్ల బంగారం ధర తెల్లబోయింది. రోజురోజుకూ ఇలా ధర తగ్గుతుండటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. రూ 10, 600 ల ధర పత్తికి నిర్ణయించారు వ్యాపారస్తులు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com