ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రయాణికులకు ఆర్టీసీ షాక్..!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 24, 2022, 08:34 AM
తెలంగాణ ఆర్టీసీ త్వరలోనే బస్సు ఛార్జీలు పెంచే దిశగా అడుగులు వేస్తోంది. నష్టం నుంచి ఇంకా కోలుకోలేని తెలంగాణ ఆర్టీసీ ఛార్జీలు పెంచేందుకు సిద్దమవుతోంది. వంద కిలోమీటర్లకు 30 శాతం టికెట్ ధరలు పెరిగే అవకాశం ఉంది. ఆర్టినరీ, సిటీ బస్సుల్లో కిలోమీటర్ కు 25 పైసలు పెంచనుంది. అలాగే ఆపైన బస్సుల్లో అయితే 30 పైసలు పెంచనుంది. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.









SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com