ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వి.యం. హోమ్ రెసిడెన్షియల్ స్కూల్ లో అడ్మిషన్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, May 26, 2022, 11:50 AM

విక్టోరియా మెమోరియల్ హోమ్ రెసిడెన్షియల్ స్కూల్ ( కో- ఎడ్యుకేషన్ ) హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చే నడపబడుచున్న సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల లోని అనాధ విద్యార్థిని విద్యార్థుల నుండి 2022-23 విద్యాసంవత్సరం నకు గాను 1వ తరగతి మరియు 2వ తరగతి ఇంగ్లీష్ మీడియంలో అడ్మిషన్లు ప్రారంభం అయినవి
ఈ గురుకుల పాఠశాలలో ప్రవేశము అనాధ విద్యార్థులు లేదా సింగిల్ పేరెంట్ విద్యార్థిని/విద్యార్థులు మాత్రమే అర్హులు. ఈ స్కూల్ లో కుల, మత, వర్గం బేధాలు లేకుండా అందరు అర్హులు గా పరిగణించబడును అర్హులు అయిన విద్యార్థిని/విద్యార్థులు గురుకుల పాఠశాల కార్యాలయంలో ఉచితంగా దరఖాస్తు పత్రమును పొందవలెను. పూర్తి చేసిన దరఖాస్తును పాఠశాల కార్యాలయంలో సమర్పించవలెను. సమర్పించిన దరఖాస్తులు పరిశీలనకై పై అధికారులకు పంపబడును.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com