ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తగ్గిన బంగారం ధరలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, May 14, 2022, 05:01 PM

 



ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.750 తగ్గి రూ.46,450కి చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.820 తగ్గి రూ.50,670కి చేరుకుంది. ఈరోజు వెండి ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,600 తగ్గి రూ.63,400కి చేరుకుంది.











SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com