ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రైమ్ ట్రేండింగ్ లో 'మ్యూజిక్ షాప్ మూర్తి'

cinema |  Suryaa Desk  | Published : Wed, Jul 24, 2024, 05:05 PM

తెలుగు నటుడు అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలో నటించిన 'మ్యూజిక్ షాప్ మూర్తి' చిత్రం యొక్క డిజిటల్ రైట్స్ ని ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. శివ పాలడుగు దర్శకత్వం వహించిన ఈ చిత్రం స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ప్రైమ్ లో ట్రేండింగ్ 2 పోసిషన్ లో ఉన్నట్లు స్ట్రీమింగ్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఈ సినిమాలో చాందిని చౌదరి కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాకి పవన్ సంగీతం, శ్రీనివాస్ బెజుగం లెన్స్‌మెన్‌గా, బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు. హర్ష గారపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com