ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'అలనాటి రామచంద్రుడు' రాజమండ్రి ప్రమోషనల్ టూర్ డీటెయిల్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jul 24, 2024, 03:27 PM

చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వంలో అలనాటి రామచంద్రుడు సినిమాతో కృష్ణవంశీ తెలుగు ఇండస్ట్రీలో తెరంగేట్రం చేస్తున్నాడు. తాజాగా ఇప్పుడు మూవీ టీమ్ మీట్ అండ్ గ్రీట్ లో భగంగా ఈరోజు అంటే జులై 24న రాజమండ్రికి వెళ్లనున్నట్లు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ చిత్రంలో మోక్ష కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా ఆగష్టు 2, 2024న విడుదల కానుంది. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సీనియర్ నటి సుధ, ప్రమోధిని, వెంకటేష్ కాకమును, చైతన్య గరికిపాటి కూడా కీలక పాత్రలో నటించారు. శశాంక్ తిరుపతి స్వరాలు సమకూర్చగా, ప్రేమ్ సాగర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ ప్రేమకథని హైనివా క్రియేషన్స్ బ్యానర్‌పై హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com