ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజేంద్ర ప్రసాద్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'రాబిన్‌హుడ్' టీమ్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 19, 2024, 03:02 PM

వెంకీ కుడుముల దర్శకత్వంలో నటుడు నితిన్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ థ్రిల్లింగ్ సినిమాకి 'రాబిన్‌హుడ్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న రాజేంద్ర ప్రసాద్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మూవీ టీమ్ ఒక స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాలో నటుడు జాన్ స్నో అనే పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమా డిసెంబర్ 20, 2024న విడుదల కానుంది. ఈ చిత్రంలో నితిన్ సరసన శ్రీ లీల జోడిగా నటిస్తుంది. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ మరియు వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. నవీన్ యెర్నేని మరియు వై రవి శంకర్ నిర్మించిన ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com