ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సికందర్‌' లో జైలర్ యాక్షన్ డైరెక్టర్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jun 28, 2024, 03:29 PM

ఎఆర్ మురుగదాస్‌ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'సికందర్‌' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ని మూవీ మేకర్స్ ఇటీవలే ప్రారంభించారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమాలో జైలర్ యాక్షన్ డైరెక్టర్ కెవిన్ కుమార్ ఆన్ బోర్డులో ఉన్నట్లు సమచారం. ఈ సినిమా 2025 ఈద్ రోజున ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి స్టార్ మ్యూజిక్ కంపోజర్ ప్రీతమ్ సంగీతం అందించనున్నారు. ఈ సినిమాని సాజిద్ నడియాడ్‌వాలా నిర్మించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com