ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెన్సేషన్ సృష్టిస్తున్న 'కల్కి 2898 AD' తొలి రోజు కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jun 28, 2024, 02:56 PM

పాన్ ఇండై స్టార్ హీరో ప్రభాస్ మరియు దీపికా పదుకొనే నటించిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కల్కి 2898 AD భారీ హైప్ మరియు అంచనాల మధ్య విడుదలైంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. ఈ చిత్రం అనేక ప్రాంతాలలో తొలి రోజున బాక్స్ఆఫీస్ రికార్డులను సృష్టించింది. కల్కి ప్రపంచవ్యాప్తంగా తొలి రోజున 180 కోట్లకు పైగా వసూలు చేసి RRR మరియు బాహుబలి ది కన్‌క్లూజన్ తర్వాత ఆల్-టైమ్ అత్యధిక వసూళ్లు చేసిన టాప్ మూడు భారతీయ సినిమాల లిస్ట్ లో జాయిన్ అయ్యింది. నార్త్ అమెరికాలో $3.85 మిలియన్లకు పైగా వసూలు చేసి తొలి రోజు ఆల్-టైమ్ అత్యధిక వసూళ్ల రికార్డును నమోదు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com