ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'లక్ష్మీ కటాక్షం' మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 15, 2024, 10:37 PM

సాయి కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'లక్ష్మీ కటాక్షం'. ఈ సినిమాకి సూర్య దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో వినయ్, అరుణ్, దీప్తి వర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకి అభిషేక్ రుఫుస్ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు చిత్రబృందం. ఈ సినిమాని మహతి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ నిర్మించింది. 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com