ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘జోక‌ర్ 2’ నుంచి ఫ‌స్ట్ లుక్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 03, 2024, 01:40 PM

హాలీవుడ్ సినిమాలు చూసేవారికి పరిచయం అక్కర్లేని పేరు జోక‌ర్. ఇక ఈ సినిమాలో న‌ట‌న‌కు గాను జోక్విన్ ఫీనిక్స్ ఉత్త‌మ న‌టుడిగా అకాడమీ అవార్డు కూడా అందుకున్నాడు. ఈ చిత్రానికి సీక్వెల్ రానున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ‘జోకర్‌: ఫోలీ ఏ డీక్స్‌’ అంటూ ఈ సినిమా రానుండ‌గా.. తాజాగా ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను మేకర్స్ విడుద‌ల చేశారు. ఇక ఈ చిత్రం 4 అక్టోబర్, 2024న థియేటర్లలోకి రానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com