ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్న 'లంబసింగి'

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 01, 2024, 02:37 PM

బంగార్రాజుతో బ్లాక్‌బస్టర్‌ను అందించిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల సమర్పణలో కాన్సెప్ట్ ఫిలింస్ బ్యానర్‌పై జికె మోహన్ 'లంబసింగి' అనే చిత్రాన్ని నిర్మించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని డిస్నీ ప్లస్ హాట్స్టార్ సొంతం చేసుకుంది.


తాజాగా ఇప్పుడు ఈ సినిమా ఏప్రిల్ 2న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని డిజిటల్ ప్లాట్ఫారం అధికారకంగా సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. నవీన్ గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బిగ్ బాస్ ఫేమ్ దివి వడ్త్యా కథానాయికగా కనిపించనుంది. ఈ చిత్రంతో భరత్ హీరోగా నటించాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com