ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వార్-2 మూవీలో జగపతిబాబు?

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 01, 2024, 11:49 AM

టాలీవుడ్ హీరో ఎన్టీఆర్, బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కాంబోలో 'వార్-2' మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ గురించి నెట్టింట ఓ వార్త వైరలవుతోంది. ఈ చిత్రంలో తెలుగు నటుడు జగపతిబాబు నటిస్తున్నట్లు సమాచారం. తారక్‌కు తండ్రి పాత్రలో ఆయన నటిస్తున్నట్లు టాక్. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com