ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘనంగా జరిగిన హీరో కిరణ్‌ అబ్బవరం నిశ్చితార్థం

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 13, 2024, 10:50 PM

టాలీవుడ్ హీరో కిరణ్‌ అబ్బవరం, రహస్య గోరక్‌ నిశ్చితార్థం ఘనంగా జరిగింది.గతంలో వీరుద్దరు ‘రాజావారు రాణిగారు’ అనే సినిమాలో కలిసి నటించారు.తాజాగా హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో ఇరు కుటుంబాలు, కొద్దిమంది బంధువులు, స్నేహితుల సమక్షంలో నిశ్చితార్థం బుధవారం జరిగింది. అభిమానులు, నెటిజన్లు, పలువురు సినీ ప్రముఖులు ఈ హీరో,హీరోయిన్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.  


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com