ట్రెండింగ్
Epaper    English    தமிழ்

50 కోట్ల క్లబ్‌లోకి ‘ఆర్టికల్ 370’

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 04, 2024, 10:41 AM

యామి గౌతమ్, ప్రియమణి, రాజ్ అర్జున్‌లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘ఆర్టికల్ 370’ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఆదిత్య సుహస్ జంభ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఇప్పటివరకూ రూ.47.19 కోట్ల వసూళ్లను రాబట్టగా, సోమవారంతో రూ.50 కోట్ల క్లబ్‌లో చేరనుంది. 2019లో ఫిబ్రవరి 14న పుల్వామా దాడి జరిగిన తరువాత జమ్మూకశ్మీర్‌కు స్పెషల్ స్టేటస్‌ను కల్పించే విధంగా ఆర్టికల్ 370ను రద్దు చేసే అంశంపై ఈ సినిమా తెరకెక్కింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com