ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెల్లీ డ్యాన్స్‌తో షాకిచ్చిన కృతి శెట్టి

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 10, 2024, 11:30 AM

యంగ్ బ్యూటీ కృతి శెట్టి బెల్లీ డ్యాన్స్‌తో అదరగొట్టింది. 'ఉప్పెన' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం అయిన బేబమ్మ ప్రస్తుతం తమిళ చిత్రాల్లో బిజీగా ఉంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన బెల్లీ డ్యాన్స్‌తో మతులు పోగొట్టింది. నడుమును బొంగరంలా తిప్పుతూ ఆకట్టుకుంది. 'బీస్ట్'లోని అరబిక్ కుతు సాంగ్ కు కృతి చేసిన బెల్లీ డాన్స్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీంతో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ ఇక్కడ తగ్గింది. ఫలితంగా సినిమా ఆఫర్లు కూడా తగ్గుతూ వచ్చాయి. 
వెంటనే బేబమ్మ ఫోకస్ కోలీవుడ్ పైకి మళ్లీంది. తనకు కూడా అక్కడి నుంచి ఆఫర్లు రావడంతో ప్రస్తుతం తమిళ చిత్రాల్లోనే  నటిస్తూ బిజీగా ఉంది.  కానీ కృతి శెట్టి సోషల్ మీడియాలో యాక్టివ్ గానే కనిపిస్తోంది. వరుసగా పోస్టులు పెడుతూ వస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బెల్లీ డాన్స్ తో మతులు పోగొట్టింది. ఫస్ట్ టైమ్ నడుమును బొంగరంలా తిప్పుతూ ఆకట్టుకుంటుంది. ‘బీస్ట్’లోని అరబిక్ కుతు సాంగ్ కు బెల్లీ డాన్స్ చేసింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com