ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌’ నుంచి రెండో సాంగ్ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Sun, Feb 04, 2024, 11:02 AM

చైతన్య రావు, హెబ్బా పటేల్‌ జంటగా నటించిన చిత్రం ‘హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌’. బాల రాజశేఖరుని ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రొమాంటిక్‌ కామెడీగా తెరకెక్కించిన ఈ చిత్రంలోని రెండో పాట ‘ప్రేమ..’ను ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్‌ విడుదల చేశారు. కల్యాణి మాలిక్‌ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ చిత్రం అన్ని వర్గాల వారిని అలరిస్తుందని ఈ చిత్ర దర్శకుడు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com