ట్రెండింగ్
Epaper    English    தமிழ்

500 కోసం హోటల్‌లో పని చేశా: సమంత

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 09, 2024, 12:16 PM

స్టార్ హీరోయిన్ సమంత తన బాల్యం గురించి షాకింగ్ విషయాలు వెల్లడించింది. ఇటీవల ఇన్‌స్టా వేదికగా మాట్లాడిన సామ్ సినిమాల్లోకి రాకముందు తన జీవితం గురించి తెలిపింది. తన కష్టాల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిపోయింది. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన తాను చాలా కష్టాలను చూశానని, ఆ టైంలో ఏ పని దొరికితే ఆ పని చేశానంటూ చెప్పుకువచ్చింది. అలా ఓ స్టార్ హోటల్‌లో పని చేశానని, హోటల్‌లో వ్యాఖ్యాతగా చేస్తే అప్పుడు తనకు నెలకు రూ.500 ఇచ్చారని తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com